Перейти к содержимому

🇮🇳 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నషా ముక్త యువ కార్యక్రమం

Vikrama Simhapuri University Official

0:00 / 0:00

🇮🇳 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నషా ముక్త యువ కార్యక్రమం

50 просмотров · 7 дн. назад
Vikrama Simhapuri University Official
780 подписчиков
50 просмотров · 7 дн. назад
మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడాలని ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు I & V ఆధ్వర్యంలో 100 రోజుల నషా ముక్త యువ వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. వీరారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 📍 Vikrama Simhapuri University, Nellore 📅 31 October 2026 #VikramaSimhapuriUniversity #VSUNellore #NashaMuktYuva #NashaMuktBharat #NationalUnityDay #SardarVallabhbhaiPatel #NSS #ViksitBharat #YouthAwareness