#LearnWithMe | EP01 | Aadimoolame Maaku
Anila Kumar Garimella
0:00 / 0:00
#LearnWithMe | EP01 | Aadimoolame Maaku
20 642 просмотра · Трансляция закончилась 6 лет назад
Anila Kumar Garimella
24,5 тыс. подписчиков
20 642 просмотра · Трансляция закончилась 6 лет назад
Lyrics: Annamacharya Sankeerthana
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: Aananda Bhairavi
Talam: Adi
Ragam Intro: 4:45
Song Intro: 9:30
Pallavi: 12:00
Charanam 1: 20:20
Charanam 2: 30:08
Charanam 3: 37:12
==========================================
Lyrics in Telugu:
ఆదిమూలమే మాకు అంగరక్ష
శ్రీదేవుఁడే మాకు జీవరక్ష ॥పల్లవి॥
భూమిదేవిపతి యైన పురుషోత్తముఁడె మాకు
భూమిపై నేడ నుండినా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుఁడే మాకు
సామీప్యమందున్న జలరక్ష ॥ఆది॥
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుఁడే
ఆయములు దాఁకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుఁడే మాకు
వాయువందుఁ గందకుండా వాయురక్ష ॥ఆది॥
పాదమాకసమునకుఁ బారఁజాఁచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుఁడే మాకు
సాదరము విూరినట్టి సర్వరక్షా ॥అది॥
===========================================
Lyrics in English
Pallavi
AdimUlamE mAku angaraksha SrIdEvuDE mAku jIvaraksha
CHARANAM-1
bhUmidEvipatiyaina purushOttamuDE mAku bhUmipai nEDanunnA bhUmiraksha
AmanijaladhiSAyi ayina dEVuDE mAku sAmIpyamandunna jalaraksha
CHARANAM--2
mrOyucu agnilO yagnamUrtiyaina dEvuDE Ayamulu dAkakunDA agniraksha
vAyusutu nElinaTTi vanajanAbhuDE mAku vAyuvandu kandakunDA vAyuraksha
CHARANAM-3
pAdamAkasamunaku pArajAcE vishnuvE
gAdiliyai mAku AkASaraksha sAdinci vEnkaTAdri sarwEswaruDE mAku sAdaramu mIrinaTTi sarwaraksha
Swaram (Rough) in Telugu:
======================
పల్లవి 1
సాసగారిగామ పాప పామగరిసా
పాసాస నీదపామ గామపామమా
పల్లవి 2
సనిసగారిగామ పనిప పామగరిసా
మపరిసాని రిసనిదపమ గామపామమా
చరణం 1
సాసగారి గమపాప మామగారిరిసా సాని
సాసగారి గామపనిప పామగారిగా
నిరసనిద పపపపాప పమప సానిరిసనిదప
మపాసాస సాసాని సమాగరిసా
చరణం 2
సాసగారి గమప పపపామ గారిగాసస
సాసగరి గామపనిప పామగారిగా
నిరసనిద పాపపాప పమప సానిరిసనిదప
పమపసాస సాసాసనీ సామగరిసా
చరణం 3
సాసగారిగమపపా పామగారిగాసస
సాససగరి గమప పాపామగరిగా
నిరసనీద పాపపాప మపసాసనిరిసనిదప
మపసససా సాససాని సామగరిసా