Перейти к содержимому

శ్రమలనే ఆయుధంగా మార్చిన ఆత్మీయ తల్లి – మార్తమ్మ గారి విశ్వాస సాక్ష్యం! 2026

BPFCHURCHALAPADU

0:00 / 0:00

శ్రమలనే ఆయుధంగా మార్చిన ఆత్మీయ తల్లి – మార్తమ్మ గారి విశ్వాస సాక్ష్యం! 2026

23 199 просмотров · 6 дн. назад
BPFCHURCHALAPADU
178 подписчиков
23 199 просмотров · 6 дн. назад
మార్తమ్మ గారి విశ్వాస సాక్ష్యం ​శ్రమలనే తన ఆయుధముగా మార్చుకుని, నేటి క్రైస్తవ సమాజంలో ఎంతో మందికి మార్గదర్శిగా నిలుస్తున్న , ప్రియమైన మార్తమ్మ గారి ఆత్మీయ ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ​ఎన్ని కష్టాలు, శ్రమలు ఎదురైనా దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని పరిచర్యలో ధైర్యంగా ముందుకు సాగుతూ ఎందరికో ఆత్మీయ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు తల్లి గారు. వారి జీవితం ద్వారా దేవుడు జరిగించిన అద్భుత క్రియలు, పొందిన దీవెనలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ​లాంప్ మినిస్ట్రీస్ (Lamp Ministries) ద్వారా ఇలాంటి అనేకమైన అద్భుత ఆత్మీయ సాక్ష్యాలను, దేవుని మహిమార్థమై ప్రజల ముందుకు తీసుకువస్తున్నందుకు మా believer prayer fellowship సహవాసం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ​ఈ వీడియోను వీక్షించి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలరని ప్రార్థిస్తున్నాం. #LampMinistries #ChristianTestimony #FaithInGod #MarthammaGaru #TeluguChristianMessage #InspirationalStory #ChristianFaith believer prayer fellowship 2026 YouTube videos