మౌనమెలనోయిఎపిసోడ్ 3మౌని ప్రేమలో శక్తి మనసుని హత్తుకున్న ఒక ప్రేమకథ 🥰♥️❤️🔥
అంజన కథల వనమాలి
0:00 / 0:00
మౌనమెలనోయిఎపిసోడ్ 3మౌని ప్రేమలో శక్తి మనసుని హత్తుకున్న ఒక ప్రేమకథ 🥰♥️❤️🔥
9 171 просмотр · 3 нед. назад
అంజన కథల వనమాలి
5,21 тыс. подписчиков
9 171 просмотр · 3 нед. назад
.మౌనమెలనోయి
ఎపిసోడ్ 3
...బేబి వెళదామా అని అంటే గుండ్రంగా తల ఊపింది చిన్న నవ్వుతో తన భుజం పట్టుకొని తీసుకోని వెళ్తుడు.... కార్ లో రాఘవేంద్ర వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళుతున్నారు....
కార్ లో వెళుతున్నా మౌనిని చూసి అవును నాతో హ్యాపిగా అన్నావా అని గట్టిగా అంటాడు తనకి వినిపించెలా ! తనకి చిత్రంగా వినిపించి చాలా అని రెండూ చేతులు బారుడుగా చాపి అంది ....చిన్నగా విచ్చుకున్నాయి శక్తి పెదాలు ... అవును మరి నాతో కుడా హ్యాపిగా ఉన్నావా అని తిరిగి ప్రశ్నించి సైగా చేసింది. మౌని..
తన సైగలు అర్ధం చేసుకొని కార్ని పక్కకి ఆపుతూ పెదవుల మీద ఒక పెక్ ఇచ్చి ! " తన రెండూ చేతులతో తన రెండూ చేతులు కలిపి బారుగా చాపించి ఇంత హ్యాపిగా ఉన్నాను అని అంటే ఆనందంగా కరుచుకుపోయింది మౌని
వర లక్ష్మీ గారు పని వాళ్ళతో ఇంటిని మొత్తం శుభ్రం చేయిస్తుంది || శక్తికి ఇష్టమైన వంటలు తానే స్వయంగా చేసి