మౌనమెలనోయిఎపిసోడ్ 4మౌని ప్రేమలో శక్తి మనసుని హత్తుకున్న ఒక ప్రేమకథ 🥰♥️❤️🔥
అంజన కథల వనమాలి
0:00 / 0:00
మౌనమెలనోయిఎపిసోడ్ 4మౌని ప్రేమలో శక్తి మనసుని హత్తుకున్న ఒక ప్రేమకథ 🥰♥️❤️🔥
7 552 просмотра · 3 нед. назад
అంజన కథల వనమాలి
5,21 тыс. подписчиков
7 552 просмотра · 3 нед. назад
మౌనమెలనోయిఎపిసోడ్ 3మౌని ప్రేమలో శక్తి మనసుని హత్తుకున్న ఒక ప్రేమకథ 🥰♥️❤️🔥మౌని టివి నుండి లేవాలనిపించక శక్తినే ప్రేమగా ముద్దలు పెడితే టివి చూస్తూ చూస్తూ నిద్ర వచ్చేసరికి సోఫాలోనే పడుకుంది ... మౌని పడుకునేసరికి తన రెండూ కాళ్ళను తన ఒడిలో పెట్టి సుతి మెత్తగా నొక్కుతుంటే అక్కడ ఉన్నా మెయిడ్స్ అందరూ నోటి మీద వేలు వేసుకున్నారు ఎందుకంటే శక్తి ముఖం ఎప్పుడు సీరీయస్ గానే ఉంటుంది నవ్వు ప్రశంతత అనేది తనకి నిశ్చిద్దం అనే చెప్పాలి ! ఒక్క మౌని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తన ముఖంలో కళ వస్తుంది అది ఎందుకు అనేది శక్తికి మాత్రమే తెలుసు ... అప్పుడే బయట నుండి వచ్చిన జయ అయ్యో బాబు మీరు కాళ్ళు నొక్కుతున్నారెంటి నేను ఉన్నాగా అని కంగారుగా అంటున్నా తన వైపు చూసి
పరువాలేదు నా భార్య కాళ్ళు నోక్కితే తప్పలేదూ నా భార్యకు నేను ఎది చేసినా నాకు బరువు అని పించదు నా బాద్యత అని చెప్పి పైకి వెళ్లి ముక్తా కాబోర్డ్ సద్దండి అని చెప్పడంతో అప్పటి వరుకు మురిపెంగా చూస్తున్నా జయమ్మ ' శక్తి పిలుపుతో తేరుకొని వెళ్ళింది .... శక్తి మాత్రం తన భార్య పాదాలు ను నుతిమెత్తగా నొక్కుతూ కొత్తగా కనిపిస్తున్నా మౌని అందాన్ని చూసే పనిలో పడ్డాడు.......
U.S.A అమెరికా !
ఒక ప్రాంతంలో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నా ఒక అతని దగ్గరకు వచ్చాడు ఒక బాడి గార్ట్ ! వణుకుతున్నా చెతితో " బాస్ మీకు ఫోన్ అని ఇస్తుంటే స్పీకర్ ఆన్ చెయ్ కోపంగా అన్నాడు అతను... ఆ బాడిగార్డ్ స్పికర్ ఆన్ చేసి చెవి దగ్గర పెడితే ! అటునుండి ఎంటోని మాట్లాడుతూ ! ఏం చేస్తున్నావ్ అన్నా అక్కడ మన గుడారాలు నాశనం అవ్వడానికి పధకానికి భిజం పడుతుంది కోపంగా అరుస్తున్నాడు " ఎంటోని.... కన్నింగ్ గా నవ్వుతూ.. తన దైనా గ్రేస్ వాయిస్తో ' ఎందుకు ఎంటోని అరుస్తున్నావ్ ! కూల్ కూల్ గా ఉండూ నీ వరకు చేరడానికి ముందే నా వరుకు శక్తి విషయం చేరింది. అని అనగానే వాట్ ఎంటి నువ్వు అనేది మరి నీకు అంతా తెలిసినప్పుడూ వాడిని లేపేవచ్చుకదా! అని అరుస్తున్నా ఎంటోని ఆపుతూ.. నువ్వన్నట్లె వాడిని లేపేస్తా నూ కాని ప్రతిదానికి టైం అంటూ ఉంటుంది ! ముక్తా రాజుల కాలం అమ్మాయి అన్నా సంగతి మరిచిపోయవా
లేదు అన్నా గుర్తుంది కాని ఆ శక్తి మాములోడూ కాదు అని ఆ రామచంద్ర అంటున్నాడు ఇంకెప్పుడూ ఫోన్ చేయద్దు అని చెప్పకనే చెబుతున్నాడు ముందు వాడు ఎవడో తెలుసుకోని లేపేయ్ అన్నా అని కోపంగా అన్నాడు..... నువ్వు చెప్పలేనంతా మాత్రనా నేనూ తెలుసుకోలేని వాడిని అనుకున్నావా ఎంటోని అని అడిగితే !