చాలా రోజుల తరువాత చెన్నై కి మన బస్||Hyderabad నుండి చెన్నై|| డ్రైవింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
KM Travel Vlogs
0:00 / 0:00
చాలా రోజుల తరువాత చెన్నై కి మన బస్||Hyderabad నుండి చెన్నై|| డ్రైవింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
22 442 просмотра · 1 год назад
KM Travel Vlogs
35,3 тыс. подписчиков
22 442 просмотра · 1 год назад
చాలా రోజుల తరువాత చెన్నై కి మన బస్||Hyderabad నుండి చెన్నై|| డ్రైవింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
#chennai #busjourney #kmtravelvlogs
హాయ్ ఫ్రీడ్న్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన బస్ హైదరాబాద్ నుండి చెన్నై కి పెట్టారు ఈ వీడియో లో హైదరాబాద్ నుండి చెన్నై జర్నీ మరియు మనం డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అలానే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అలానే కొత్త రూట్ లో జర్నీ చేసే వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని వివరణ చెయ్యడం జరిగింది వీడియో లో వీడియో ని చివరి వరకు చూస్తే మీకు చాలా బాగా అర్ధం అవుతుంది.
వీడియో ని ఎక్కడ స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చెయ్యండి, ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రయిబ్ చెయ్యకపోతే సబ్స్క్రయిబ్ చెయ్యడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ లు మీ ముందుకి తీసుకు రావడానికి మాకు అదే ప్రోత్సాహం .
Please Like and Share this Video, Comment your Opinion and don't forget to Subscribe our Channel.
___________________________________________
Watch our Latest Videos
• Vizag లో Special గా ఎండు రొయ్యలు Egg Curry...
• Visakhapatnam Yarada Beach Super Views || ...
• SML Mini Bus BS6 2+1 Pushback Seats AC Ult...
• Bharat Benz New YOLO Bus MG GliderZ Bus To...
• Hyderabad to Shirdi full Night Bus Driving...
• Hyderabad to Amalapuram Yanam Bus Journey ...
• Bus Driving in Full Rain from Vizag to Hyd...
• 3 రోజులు వైజాగ్ లో ఫుల్ ఎంజాయ్ చెసాం | మన ...
___________________________________________
మా ఇన్స్టాగ్రామ్ పేజి నీ కూడా ఫాలో అవ్వండి అందులో కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను.
https://www.instagram.com/km_travel_v...
Instagram Page Link☝️
__________________________________________
#hyderabadtochennai #chennaitourism #chennairoad #travel #busdriverlife #busdriving #bus