Перейти к содержимому

With prayer jesus blessing song యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని....

RK111

0:00 / 0:00

With prayer jesus blessing song యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని....

7 просмотров · 5 дн. назад
RK111
4 подписчика
7 просмотров · 5 дн. назад
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||