WIth prayer jesus blessing song హల్లెలూయా పాడేదా .... ప్రభు నిన్ను కొనియాడేదా....
RK111
0:00 / 0:00
WIth prayer jesus blessing song హల్లెలూయా పాడేదా .... ప్రభు నిన్ను కొనియాడేదా....
960 просмотров · 1 мес. назад
RK111
4 подписчика
960 просмотров · 1 мес. назад
పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…