Перейти к содержимому

సంకట నాశన గణేశ స్తోత్రం 🙏 | Lyrical Video |Chant to Remove Obstacles and Activate your Luck

SDS StrotraNidhi

0:00 / 0:00

సంకట నాశన గణేశ స్తోత్రం 🙏 | Lyrical Video |Chant to Remove Obstacles and Activate your Luck

625 просмотров · 2 нед. назад
SDS StrotraNidhi
56 подписчиков
625 просмотров · 2 нед. назад
🙏 సంకట నాశన గణేశ స్తోత్ర మహిమ 🙏 భక్తి శ్రద్ధలతో సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల విద్యను కోరుకునే వారికి విద్యాభివృద్ధి, ధనాన్ని కోరుకునే వారికి ఐశ్వర్యం, వివాహం కోరుకునే వారికి వివాహ ప్రాప్తి, సంతానం కోరుకునే వారికి సంతాన భాగ్యం కలుగుతాయని స్తోత్ర ఫలశ్రుతిలో చెప్పబడింది. అంతేకాక, ఆధ్యాత్మిక సాధనతో మోక్షాన్ని కోరుకునే వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని పేర్కొనబడింది. విఘ్నాలను తొలగించి, కోరిన శుభఫలాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడిని భక్తితో స్మరిస్తూ ఈ పవిత్ర స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. 🙏🌺 ఓం గం గణపతయే నమః ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మరిన్ని ఆధ్యాత్మిక మరియు భక్తి విశేషాల కోసం ఇప్పుడే మా ఛానల్‌ని Subscribe చేసుకోండి. పక్కనే ఉన్న Bell Icon ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు -SD'S స్తోత్రనిధి #sankatmochan #sankataharachaturthivratham #sankataharachaturdi #spirituality #today #trending