Перейти к содержимому

9 నెలల శిక్షణ పూర్తి.. ప్రజారక్షణకు సిద్ధమైన కొత్త కానిస్టేబుళ్లు!

KBR6tv

0:00 / 0:00

9 నెలల శిక్షణ పూర్తి.. ప్రజారక్షణకు సిద్ధమైన కొత్త కానిస్టేబుళ్లు!

224 просмотра · 2 нед. назад
KBR6tv
111 подписчиков
224 просмотра · 2 нед. назад
కర్నూలులోని ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్‌లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. శిక్షణార్థుల కవాతు నైపుణ్యం, క్రమశిక్షణ, సమన్వయాన్ని మంత్రి అభినందించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని సూచించారు.