Перейти к содержимому

పునరుత్థానుడా నా యేసయ్యా Live Song Pastor:Srikanth Garu Pas: Akshay Garu ‪@jesusholychurchgiddalur‬

Jesus Holy Church Ministries Giddalur

0:00 / 0:00

పునరుత్థానుడా నా యేసయ్యా Live Song Pastor:Srikanth Garu Pas: Akshay Garu ‪@jesusholychurchgiddalur‬

1 434 просмотра · 1 дн. назад
Jesus Holy Church Ministries Giddalur
12,8 тыс. подписчиков
1 434 просмотра · 1 дн. назад
పునరుత్థానుడా నా యేసయ్యా ||2|| మరణము గెలిచి బ్రతికించితివి నన్ను ||2|| స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు ||2|| 1. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందనీ ||2|| పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు ||2|| నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందనీ ||2|| ||స్తుతి|| 2. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయెనే ||2|| సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా ||2|| నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే ||2|| ||స్తుతి|| 3. చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిను ప్రకటించెదా ||2|| ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం ||2|| యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ||2|| ||స్తుతి||