Перейти к содержимому

ఆకాశమందు నీవున్నావనే ఆశ - Aakaashamandhu | Samuel Vatam Official #2025 #teluguchristiansongs

Samuel Vatam Official

0:00 / 0:00

ఆకాశమందు నీవున్నావనే ఆశ - Aakaashamandhu | Samuel Vatam Official #2025 #teluguchristiansongs

57 336 просмотров · 10 месяцев назад
Samuel Vatam Official
11,4 тыс. подписчиков
57 336 просмотров · 10 месяцев назад
#jesus #emotional #telugu #melody #song #praise #yeshu #festival #christamasong #motivation #prayerfullsong #blessed #2026neweyearsong #jesuschrist #latest telugu christiansongs #2025 telugu christamas song #ఆకాశమందు నీవున్నావనే ఆశ #Aakaashamandhu Neevunnavane Aasha #Aakaashamandhu #samuelvatamofficial #teluguchristiansongs #chinnagorrepillanenayya #agocharudu #ammavemaanannave #viduvaniedabayani #emainacheyagalavu Lyrics, Tune & Vocals: Pastor.Vatam Samuel Music: Ashok. M Video Editing : Bro Sathish. V DOP : Ravi Vatam ఈ బారభరితమైన పరిచర్య కొరకు తప్పక ప్రార్థించండి 🙏 🧎‍♂️ క్రీస్తు మహిమ 🎼 సంగీత పరిచర్య కొరకై ఎవరైనా 💵 ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే Phone pay, Google Pay 9347442270: నంబర్ కి పంపగలరు మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది. Lyric's ప. ఆకాశమందు నీవున్నావనే ఆశ నన్నిల బ్రతికిస్తుందయా నా యేసయ్యా నన్నిల బ్రతికిస్తుందయ్యా ..2.. 1చ. దారి కానరాని ఎడారిలో ఒంటరి పయనం నాదయ్యా ..2.. ఎటు చూసినా ఎండమావులే ఎటుపోదును యేసయ్యా ..2.. ..ఆకాశ.. 2చ. ఎలుగెత్తి నీకు మొర పెట్టెదా నీ నామములో బ్రతిమాలు కొనుచు ..2.. ఎండిపోయిన భూమి వలెను నాప్రాణ ముందయ్యా యేసయ్యా ..2.. ..ఆకాశ.. 3చ. వెనుక ముందు ఆవరించి కృప చూపినావు నీ చేయి చాపి దారి చూపినావు ..2.. ఈ గొప్ప కార్యమును నే మరువక ప్రాణమున్నంత వరకు స్తుతియించెదా ..2.. ..ఆకాశ.. #christamassong #samuelvatamofficial #2025latesttelugujesussongs #emainacheyagalavu #2025teluguchristamassong #hosannaministriessongs #hosannaministrieschristamassong #adambennysongs #jkchristophersongs #sthiraparachuvadavu #pranamkamalakarsongs #samuelvatamofficial. #ccrmediaofficial #teluguchristiansongs #christiansong2023 #bestchristiangospel #songspraisesongs #christiansongsalltimeworshipsongs, #praiseandworshipsongs, #christiangospelsongs, #praiseandworshipsongs2023 #gospelsongsworshipsongs2023 #worshipsongs2023 #musicgospel #praiseandworshipgospelsongs #Chinagorrepilla #gospelsongs #latestteluguchristiansongs2023