Перейти к содержимому

శక్తి ఉందయా నీ నామములో || Samuel Vatam Official || CMM #trending #song

Samuel Vatam Official

0:00 / 0:00

శక్తి ఉందయా నీ నామములో || Samuel Vatam Official || CMM #trending #song

8 028 просмотров · 1 месяц назад
Samuel Vatam Official
11,4 тыс. подписчиков
8 028 просмотров · 1 месяц назад
#shakthi Undhaya Nee Naamamulo / శక్తి ఉందయా నీ నామములో Samuel Vatam #powerful telugu worship song Lyrics,Tune & Vocals: Pastor Samuel Vatam Music: Ashok. M DOP : Ravi Vatam Video Editing : Bro Sathish. V క్రీస్తు మహిమ సంగీత పరిచర్య కొరకై ఎవరైనా ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే Phone pay, Google Pay 9347442270: నంబర్ కి పంపగలరు మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది. Lyric's ప. శక్తి ఉందయా నీ నామములో బలము ఉందయా నీ సన్నిధిలో ..2.. నీవు చేసిన ఉపకారములకై నీవిచ్చిన ఆనందముకై ..2.. నా దేవా నిన్నే సన్నుతించెదా యేసయ్యా నిన్నే స్తుతియించెదా ..2.. .. శక్తి .. 1చ. సొమ్మసిల్లగా నాకు బలమిచ్చావు బలాభివృద్ధిని కలుగజేశావు ..2.. నిశ్చయముగ నామనవి విన్న వెంటనే నా దిగులు చెరిపి బలపరచి నేసయా ..2.. .. శక్తి .. 2చ. నీ ఆజ్ఞ దీపమై నన్ను నడుపగా ఉపదేశమే వెలుగై దారి చూపెనే ..2.. ప్రాకారము లేని పాడైన పురము వలెను ఉన్న నన్ను మార్చి దీవించి నేసయా ..2.. .. శక్తి .. 3చ. పాడైన పాత్రగా ఉన్న నన్ను చూశావు నీ చేతితో బాగుచేయ మొదలుపెట్టావు ..2.. బంగారము వలెను నన్ను శుద్ధి చేశావు విలువైన పాత్రగ నన్ను మార్చినావయా ..2.. .. శక్తి .. 4చ. కష్టాల కొలిమినుండి నన్ను లేవనెత్తావు కన్నీటి గాథ మార్చి ఆనంద మిచ్చావు ..2.. బ్రతుకంతా నీకే అర్పింతు నేసయా నా చివరి శ్వాస వరకు నిన్నే కొలిచెదా ..2.. .. శక్తి .. #trending #teluguchristiansongs2024 #biblejournaling #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #telugujesussongs #jesuschrist #devotionalsongs #devotionalsongsintelugu #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #hosannaministriessongs #thandrisannidhisongs #thandrisannidhiministries #teluguchristianhearttouchingsong #teluguworshipsongs #liveworshipsongs #streetgospel #song #love #hearttouchingsong #samuelvatamofficial #christhumahimasongs #vatamsamuelsongs #shortsviral #thirumalagiri #gospelmeetings #chinnagorrepillanenayya #nanuviduvaledhayya #ammavemaanannave #aakaashamandhuneevuthappa #