🏜️ ₹2500కే Jaisalmer Desert Experience! 🐪 | Camel Ride & Magical Sunset | Rajasthan Trip Telugu
HASITHAM MADHURAM
0:00 / 0:00
🏜️ ₹2500కే Jaisalmer Desert Experience! 🐪 | Camel Ride & Magical Sunset | Rajasthan Trip Telugu
66 просмотров · 5 дней назад
HASITHAM MADHURAM
108 подписчиков
66 просмотров · 5 дней назад
జైసల్మేర్ ఫోర్ట్‌కి వీడ్కోలు చెప్పి… ఇప్పుడు అసలైన రాజస్థాన్ డెసర్ట్ అనుభవం కోసం బయలుదేరాను! 🏜️🐪
ఈ వీడియోలో నేను ₹2500కి బుక్ చేసుకున్న Jaisalmer Desert Package గురించి పూర్తిగా చూపించాను.
ఈ packageలో నాకు లభించిన experiences:
🐪 Camel Ride
🌅 Desert Sunset Point
🥤 Snacks
🏜️ Thar Desert Experience
🏕️ Desert Camp Experience
జైసల్మేర్‌కి వెళ్లే వాళ్లకి Thar Desert experience అనేది తప్పకుండా try చేయాల్సిన వాటిలో ఒకటి. ఈ package worth it అవుతుందా? Camel Ride ఎలా ఉంది? Sunset experience ఎలా ఉంది? అన్నీ ఈ వీడియోలో చూడండి! ❤️
📍 Location: Jaisalmer, Rajasthan
🏜️ Thar Desert
🐪 Camel Safari
💰 Package Cost: ₹2500
ఇలాంటి Rajasthan travel experiences, budget travel videos & Telugu travel vlogs కోసం నా channelను Subscribe చేయండి ❤️
#Jaisalmer #Rajasthan #TharDesert #JaisalmerDesert #CamelRide #RajasthanTrip #TeluguTravelVlogs #TeluguVlogs #TravelVlog #jaisalmervlog #solotravel