Yullakanda Telugu 2026 | 6 Hours Trek to Sri Krishna Temple | యుల్లకండ యాత్ర | Telugu Travel Vlog
HASITHAM MADHURAM
0:00 / 0:00
Yullakanda Telugu 2026 | 6 Hours Trek to Sri Krishna Temple | యుల్లకండ యాత్ర | Telugu Travel Vlog
175 просмотров · 4 дня назад
HASITHAM MADHURAM
109 подписчиков
175 просмотров · 4 дня назад
దేవుడి స్క్రిప్ట్… మనం నటులం మాత్రమే. 🙏🏔️
కిన్నౌర్ కైలాష్ యాత్ర తర్వాత, జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి పవిత్ర క్షేత్రమైన యుల్లకండకు నా ప్రయాణం మొదలైంది.
ఈ Yullakanda Yatra 2026లో దాదాపు 6 గంటల పాటు హిమాలయాల మధ్య కఠినమైన ట్రెక్కింగ్ చేస్తూ కొండలు, వాగులు, జలపాతాలు, పచ్చని ప్రకృతి అందాలను దాటుకుంటూ చివరికి యుల్లకండ శ్రీకృష్ణ ఆలయం దగ్గరకు చేరుకున్నాను.
🥾 ఈ ప్రయాణంలో ఎదురైన trekking experience
🏔️ హిమాలయాల అద్భుతమైన కొండలు
💦 వాగులు & జలపాతాలు
🌿 ప్రకృతి అందాలు
🙏 Yullakanda Sri Krishna Temple Darshan
✨ జన్మాష్టమి రోజున జరిగిన ఈ ప్రత్యేక యాత్ర
❤️ తిరుగు ప్రయాణంలోని అనుభవాలు
యుల్లకండకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఒక travel experienceగా, trekking guideగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ ప్రయాణం నాకు కేవలం ఒక trek కాదు…
ఒక అనుభవం, ఒక ప్రయాణం, ఒక దైవిక అనుభూతి. ❤️
వీడియో నచ్చితే LIKE 👍 చేయండి
మీ అనుభవాన్ని COMMENT 💬 చేయండి
HASITHAMMADHURAMను SUBSCRIBE 🔔 చేయండి.
ధన్యవాదాలు ❤️
#Yullakanda #YullakandaYatra #YullakandaTrek #SriKrishnaTemple #TeluguTravelVlog #Janmashtami #Kinnaur #HimachalPradesh #HimalayanTrek #teluguvlogger #telugusolotravel #yullakandatelugu