Перейти к содержимому

📚APPSC Assistant Director Notification 2026: అప్లై తేదీలు మరియు పూర్తి వివరాలు |Latest AP Job Update

PSL Success Hub

0:00 / 0:00

📚APPSC Assistant Director Notification 2026: అప్లై తేదీలు మరియు పూర్తి వివరాలు |Latest AP Job Update

22 просмотра · 4 дн. назад
PSL Success Hub
175 подписчиков
22 просмотра · 4 дн. назад
📝బ్రేకింగ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. అప్లై తేదీలు: అక్టోబర్ 13 నుండి నవంబర్ 02 వరకు ఈ వీడియోలో పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి మరియు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే విధానం పూర్తి సమాచారాన్ని అందించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 🏷️ Hashtags #APPSC #AssistantDirector #APJobs #APPSCNotification2026 #GovernmentJobs #TeluguJobAlerts #JobUpdates