Перейти к содержимому

🚨APPSC APPCB Analyst Grade-II Recruitment 2026: అప్లై డేట్స్ & పూర్తి వివరాలు|చివరి తేదీ: నవంబర్ 02

PSL Success Hub

0:00 / 0:00

🚨APPSC APPCB Analyst Grade-II Recruitment 2026: అప్లై డేట్స్ & పూర్తి వివరాలు|చివరి తేదీ: నవంబర్ 02

11 просмотров · 5 дн. назад
PSL Success Hub
175 подписчиков
11 просмотров · 5 дн. назад
🔥ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB) లో రెగ్యులర్ ప్రాతిపదికన అనలిస్ట్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి APPSC ద్వారా నోటిఫికేషన్ విడుదల అయింది. ముఖ్యమైన తేదీలు: అక్టోబర్ 13 నుండి నవంబర్ 02 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోలో విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు చేసే విధానం మరియు పూర్తి నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి! మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 🏷️ Hashtags #APPCB #APPSC #AnalystGrade2 #APPollutionControlBoard #APJobs #GovernmentJobs #TeluguJobAlerts #ApplyOnline