Telangana Rice Prices Latest Update | New Rice Rates Explained | Eha Telangana Talks
Eha Telangana Talks
0:00 / 0:00
Telangana Rice Prices Latest Update | New Rice Rates Explained | Eha Telangana Talks
100 934 просмотра · 3 дн. назад
Eha Telangana Talks
27,2 тыс. подписчиков
100 934 просмотра · 3 дн. назад
Telangana Rice Prices Latest Update | New Rice Rates Explained | Eha Telangana Talks
#TelanganaRicePrices #RiceRates #TelanganaNews #RicePriceUpdate #EhaTelanganaTalks
.
.
.
.
.
Telangana Rice Prices Latest Update: తెలంగాణలో బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సన్నబియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల బియ్యానికి గరిష్ఠ రిటైల్ ధరలను నిర్ణయించింది.
ఈ వీడియోలో తెలంగాణలో కొత్త బియ్యం ధరలు, BPT Rice Rate, Telangana Sona Rice Price, HMT Rice Rate, బియ్యం షాపుల్లో ధరల ప్రదర్శన, అధిక ధరలకు విక్రయిస్తే తీసుకునే చర్యల గురించి తెలుసుకోండి.
🔹 BPT / KNM Rice – ₹66 per kg
🔹 RNR / Telangana Sona – ₹74 per kg
🔹 HMT / JSR Rice – ₹79 per kg
ఈ ధరలు ప్రభుత్వం పేర్కొన్న రకాలకే వర్తిస్తాయి. ఇతర రకాల బియ్యం ధరలు, ప్రాంతం మరియు విక్రయ పరిస్థితులను బట్టి మారవచ్చు.
తెలంగాణ బియ్యం ధరల తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగపడే సమాచారం కోసం *Eha Telangana Talks* ఛానల్ను Subscribe చేయండి.