Перейти к содержимому

Daivajanulu Kaavali || దైవజనులు కావాలి Latest Christian Song 2020

Messiah Media

0:00 / 0:00

Daivajanulu Kaavali || దైవజనులు కావాలి Latest Christian Song 2020

35 815 просмотров · 8 л. назад
Messiah Media
7,92 тыс. подписчиков
35 815 просмотров · 8 л. назад
Any queries mail us to messiah.atp@gmail.com Song:దైవజనులు కావాలి Singer:Bro.B.Sathyam,Zmedapadu Music:Bro.Samuel Mories Vfx&Edits:Bro.John Paul, Anantapur దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు 1.నశియించి పోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు 2.ప్రభుని పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ఎలీషా వంటివారు కావాలి లేవాలి 3.విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్ధనలో పోరు సల్పెడి ఎఫప్రా వంటి యోధులు కావాలి లేవాలి ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి 4.కోతెంతో విస్తారము కోసే పనివారు కొదువగా పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది. VIDEO CREDITS:JOHN PAUL, ANANTAPUR "Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.