Перейти к содержимому

DAIVAJANULU KAVALI KAVALI || దైవజనులు కావాలి కావాలి || BRO UDAYA KISHORE || BRETHREN ASSEMBLIES

SHALOM CHRISTIAN ASSEMBLY

0:00 / 0:00

DAIVAJANULU KAVALI KAVALI || దైవజనులు కావాలి కావాలి || BRO UDAYA KISHORE || BRETHREN ASSEMBLIES

25 373 просмотра · 4 года назад
SHALOM CHRISTIAN ASSEMBLY
883 подписчика
25 373 просмотра · 4 года назад
Vocals : BRO Udaya Kishore , Christian Brethern Assembly ,Martur దైవజనులు కావాలి కావాలి - దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు - ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు 1)నశియించు పోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు (2) పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు (2) || దైవ || 2)ప్రభుని పిలుపు వినిన వెంటనే వలలు విడచి వెంబడించిన (2) పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ఎలీషా వంటివారు కావాలి లేవాలి || దైవ || 3)విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పెడి (2) ఎఫప్రా వంటి యోధులు కావాలి లేవాలి ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి (2) || దైవ || 4)కోతెంతో విస్తారము కోసే పనివారు కొదువగా (2) పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది || దైవ ||