Перейти к содержимому

రాజుల వీధి దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం ❤️🙏 కైలాస పుత్రుడు ఆ గణపయ్య

Jayasree Telugu Vlogs

0:00 / 0:00

రాజుల వీధి దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం ❤️🙏 కైలాస పుత్రుడు ఆ గణపయ్య

123 просмотра · 7 дн. назад
Jayasree Telugu Vlogs
389 подписчиков
123 просмотра · 7 дн. назад
17-10-26 🙏 జై దుర్గామాత 🙏 జై శ్రీ బాలాజీ ❤️ రాజుల వీధిలో కొలువైన దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం బృందం తరఫున కోలాటం చేసే భాగ్యం కలిగింది. ❤️ ముందుగా గణపయ్యను స్మరిస్తూ “కైలాస పుత్రుడు ఆ గణపయ్య” పాటతో మా కోలాట ప్రదర్శనను ప్రారంభించాము. 🙏 దుర్గాదేవి సన్నిధిలో ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గురించి తెలియజేసిన పావని గారికి, మాకు కోలాటం నేర్పించిన సంతోష్ మాస్టర్ గారికి, మా కోలాటం స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. 🙏❤️ అమ్మవారి సన్నిధిలో కోలాటం ద్వారా సేవ చేయడం మా అదృష్టంగా, భాగ్యంగా భావిస్తున్నాము. 🌺 మా వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️ ఇలాంటి మరిన్ని భక్తి, కోలాటం వీడియోల కోసం మా Jayasree Telugu Vlogs ఛానల్‌ను Subscribe చేసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియోను Share చేయండి. 🙏 జై దుర్గామాత 🙏 జై శ్రీ బాలాజీ 🙏 #శ్రీబాలాజీకోలాటం #దుర్గాదేవి #రాజులవీధి #కైలాసపుత్రుడుఆగణపయ్య #కోలాటం #భక్తి #దుర్గామాత #SriBalajiKolatam #Kolatam #JayasreeTeluguVlogs