రాజుల వీధి దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం ❤️🙏 అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మ
Jayasree Telugu Vlogs
0:00 / 0:00
రాజుల వీధి దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం ❤️🙏 అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మ
195 просмотров · 8 дн. назад
Jayasree Telugu Vlogs
393 подписчика
195 просмотров · 8 дн. назад
17-10-26 🙏 జై దుర్గామాత 🙏 జై శ్రీ బాలాజీ ❤️
రాజుల వీధిలో కొలువైన దుర్గాదేవి సన్నిధిలో శ్రీ బాలాజీ కోలాటం బృందం తరఫున కోలాటం చేసే భాగ్యం కలిగింది ❤️
దుర్గాదేవి సన్నిధిలో ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గురించి తెలియజేసిన పావని గారికి, మాకు కోలాటం నేర్పించిన సంతోష్ మాస్టర్ గారికి, మా కోలాటం స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. 🙏❤️
అమ్మవారి సన్నిధిలో కోలాటం ద్వారా సేవ చేయడం మా అదృష్టంగా, భాగ్యంగా భావిస్తున్నాము. 🌺
మా వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️
ఇలాంటి మరిన్ని భక్తి, కోలాటం వీడియోల కోసం మా Jayasree Telugu Vlogs ఛానల్‌ను Subscribe చేసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియోను Share చేయండి.
🙏 జై దుర్గామాత 🙏 జై శ్రీ బాలాజీ 🙏
#శ్రీబాలాజీకోలాటం #దుర్గాదేవి #రాజులవీధి #కైలాసపుత్రుడుఆగణపయ్య #కోలాటం #భక్తి #దుర్గామాత #SriBalajiKolatam #Kolatam #JayasreeTeluguVlogs