Перейти к содержимому

Matlade Devuda | Telugu Christian Worship Song 2026 | Sareen Imman | Chandrasekhar

Jesus Time Official

0:00 / 0:00

Matlade Devuda | Telugu Christian Worship Song 2026 | Sareen Imman | Chandrasekhar

3 381 просмотр · 3 месяца назад
Jesus Time Official
1,69 тыс. подписчиков
3 381 просмотр · 3 месяца назад
Lyrics tune & Vocals : Chandrashekhar Music : Sareen Imman Mix & Master : Praveenritmos Rhythms : Kushal Kumar Flute : Nathan garu ( Chennai) Violin : Balaji Garu ( Chennai) Guitars : Richard Paul ( Chennai) Chorus : Priya, Hema, tharuni (Chennai) Audio Engineers : Judson Solmon, Praveenritmos. LYRICS : మాట్లాడే దేవుడా మహనీయుడా నను కాచే కాపరి నా యేసయ్య-'2' కృపచూపినవాడవు....నీవేనయ్యా.... రక్షించినవాడవు ....నీవేనయ్యా.... కరుణించి, కాపాడి, నడిపించినా... ఓ నజరేయా....~ '2' (మాట్లాడే) 1.గడిచిన గతమంతా గాయపరచగా మనుష్యుల మాటలు గుండెను చీల్చగా '2' అవమానాలెన్నో ఎదురవ్వగా.... అవకాశాలన్నీ చేజారగా.... '2 బహువుచాపి, ధైర్యమునిచ్చి, దీవించినా... ఓ నజరేయా....~'2' (మాట్లాడే)... 2.అడుగడుగున శ్రమలే ఆవరించగా అలుపెరుగని భయమే బాధించగా '2' అపనిందలలో నేనుండగా.... అపకీర్తినే నే పొందగా.... '2 'ఆశ్రయమిచ్చి, హక్కున చేర్చి, నిలబెట్టినా... ఓ నజరేయా....'2' (మాట్లాడే) #trending #matladedevuda #2026 #teluguchristiansongs #telugu #worshipsong #rajprakashpaul #teluguchristianshorts #hosannaministries #latestchristiandevotionalsongs #melody #trendingshorts #songs #jesustimeofficial