Yatrikuda | Telugu Christian Song 2025 | SURYA PRAKASH | SURESH GARIKE |#Yatrikuda #SURESHGARIKE #4k
MPC Suresh Melodious
0:00 / 0:00
Yatrikuda | Telugu Christian Song 2025 | SURYA PRAKASH | SURESH GARIKE |#Yatrikuda #SURESHGARIKE #4k
17 412 просмотров · 1 год назад
MPC Suresh Melodious
596 подписчиков
17 412 просмотров · 1 год назад
Vocals: Surya Prakash Injarapu
Written and Tune Composed by: SURESH GARIKE
Music composed, Arranged, & Programmed by: SAM K SRINIVAS
Produced by: SURESH GARIKE
ఈ లోకములో నేను యాత్రికుడను
ఉండి వెళ్ళుటకు నేను పంపబడితిని !!2!!
కాదు కాదు ఈ లోకం శాశ్వతము కాదుగా
నిత్యజీవం పొందుటకై పిలవబడితిని !!2!!
గడ్డిపువ్వు లాంటిది మానవ దేహం...
ఎపుడు వడిలి పోవునో తెలియదు అంతం !!2!!
ఈ క్షణమయిన నీవు తెలుసుకో నిజం...
ప్రభువు వాక్యము ఎల్లపుడు ఉండును గాక !!2!!
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే....
చావైతే లాభమే... ఎంతో లాభమే... !!2!!
ఈ ధరలోన ప్రభువుకై నీవు బ్రతికితే...
జీవ కిరీటం నీకు బహుకరించును !!2!!
నా గమ్యమైతే పరలోకమే.....
ఎప్పుడు కలుసుకొందునో నా తండ్రి యేసుని !!2!!
ఈ లోక మరణము... నిత్యజీవ పయనము...
ప్రభువుతో జీవించేద సదాకాలము !!2!!