Перейти к содержимому

ఆరోగ్యానికి రుచికి అదిరిపోయే కాంబినేషన్! 😋🔥 తోటకూర పరాటా + టమాటా కూర

VANTAGADI

0:00 / 0:00

ఆరోగ్యానికి రుచికి అదిరిపోయే కాంబినేషన్! 😋🔥 తోటకూర పరాటా + టమాటా కూర

48 просмотров · 5 дн. назад
VANTAGADI
31 подписчик
48 просмотров · 5 дн. назад
ఈరోజు Vantagadiలో చాలా రుచిగా, సులభంగా తయారుచేసుకునే తోటకూర పరాటాతో పాటు కమ్మగా ఉండే టమాటా కూర తయారు చేసుకుందాం. ❤️ తోటకూరను పరాటాలో కలిపి చేయడం వల్ల రుచితో పాటు మంచి పోషకాలు కూడా అందుతాయి. దీనిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. 🍃 తోటకూర పరాటా 🍅 టమాటా కూర 🥣 పెరుగు లేదా రాయితాతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది! వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe ❤️ చేయండి. ఇలాంటి సింపుల్ & టేస్టీ హోమ్‌మేడ్ వంటకాల కోసం Vantagadiని తప్పకుండా Subscribe చేయండి. #Vantagadi #తోటకూరపరాటా #టమాటాకూర #ThotakuraParatha #TomatoCurry #TeluguRecipes #HealthyRecipes #BreakfastRecipes #HomeCooking #IndianFood