Перейти к содержимому

దిబ్బు దిబ్బు దీపావళి | Dibbu Dibbu Deepavali | 90s Kids Deepavali Song 2026 | AaRi Music

AaRi Music 1

0:00 / 0:00

దిబ్బు దిబ్బు దీపావళి | Dibbu Dibbu Deepavali | 90s Kids Deepavali Song 2026 | AaRi Music

157 просмотров · 8 дн. назад
AaRi Music 1
34 подписчика
157 просмотров · 8 дн. назад
తెల్లారకముందే అమ్మ పెట్టిన నూనె… కుంకుడుకాయ కళ్ళ మంట… డాబా మీద ఆరబెట్టిన టపాసులు… నాన్న తెచ్చిన ఒక్క సంచి… 🪔 గోగు కాడల దివిటీలు నేలకు కొట్టి "దిబ్బు దిబ్బు దీపావళి" అని అరిచిన ఆ రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు అకౌంట్ నిండా జీతం, ఎనిమిది నుంచి పది దాకే టపాసులు, రీలు, స్టేటస్… ఊర్లో అమ్మా నాన్నే మిగిలారు. అమ్మ ఒక్కతే దివిటీ పట్టుకుంది. ఆ దివిటీ వెలుగు దారి చూపేది పోయిన పెద్దలకి అనుకున్నాం… కాదు, ఊరొదిలిన మన కోసమే. దిబ్బు దిబ్బు దీపావళి… మళ్ళీ వచ్చే నాగుల చవితి చిచ్చుబుడ్డి వెలుగుల్లో… చిన్నప్పటి దీపావళి ఎక్కడికెళ్ళిపోయావే… మా నైంటీస్ దీపావళి ————————————— మీ ఇంట్లో దివిటీ కొట్టేవారా? "దిబ్బు దిబ్బు" అంటారా, "దివ్వి దివ్వి" అంటారా? కామెంట్‌లో చెప్పండి 👇 ఈ దీపావళికి ఊరికి వెళ్తున్నారా? 🪔 ————————————— Song: దిబ్బు దిబ్బు దీపావళి (Dibbu Dibbu Deepavali) — a 90s kids' Deepavali memory song Music & Vocals: AI-generated (Suno) Lyrics, Direction & Edit: AaRi Music Visuals: AI-generated. Every person in this video is fictional. No image of any deity is shown. #DibbuDibbuDeepavali #Deepavali2026 #DiwaliSong #90sKids #AaRiMusic #TeluguSong2026 #DeepavaliSong #TeluguFamilySong #LyricalVideo #Diwali2026