ఒక్క KEEP తో 100+ వాక్యాలు #Learn English Through Telugu #Easy English #english grammar
ENGLISH VENNELA
0:00 / 0:00
ఒక్క KEEP తో 100+ వాక్యాలు #Learn English Through Telugu #Easy English #english grammar
1 837 просмотров · 2 мес. назад
ENGLISH VENNELA
12,3 тыс. подписчиков
1 837 просмотров · 2 мес. назад
ఒక్క keep తో 100+ వాక్యాలు
Hello everyone! Welcome to ఇంగ్లీష్ వెన్నెల.
ఈరోజు నేను మీకు ఒకే ఒక్క English Word నేర్పబోతున్నాను.
కానీ... ఆ ఒక్క Word నేర్చుకుంటే...
✔️ 100 కంటే ఎక్కువ English Sentences మాట్లాడగలరు.
✔️ Grammar కూడా నేర్చుకుంటారు.
✔️ Spoken English కూడా Improve అవుతుంది.
✔️ Native Speakers ఎలా మాట్లాడతారో కూడా తెలుసుకుంటారు.
ఆ Magic Word...👉 KEEP.
మనం Grammarని Rule → Example పద్ధతిలో కాదు...
Situation → Conversation → Grammar → Practice పద్ధతిలో నేర్చుకుంటాం. దీనివల్ల విద్యార్థులు Grammarని బట్టీ పట్టకుండా, సహజంగా మాట్లాడడం నేర్చుకుంటారు.
నేను కూడా ఈ సిరీస్పై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇది పూర్తయ్యే సరికి "ఇంగ్లీష్ వెన్నెల" తెలుగు విద్యార్థులకు ఒక ప్రామాణిక Spoken English కోర్సుగా నిలవాలని నా ప్రయత్నం.
TimeStamps
00:00 Introduction
01:23 Concept
02:29 Sentances with Keep
03:20 Practical English
04:45 Different Meanings for Keep
06:37 Daily Usage
10:39 Simple past Vs Present Perfect
13:26 Important Points of MR
21:54 Coming up in the next episode
____
తలనొప్పి వస్తే మాత్ర వేసుకుంటాము, తగ్గుతుంది. కాని భాష నేర్చుకోవటం...మాత్ర వేసుకున్నంత తేలిక కాదు. నిరంతర ప్రయత్నం ఉండాలి..
కానీ సబ్జెక్టు పట్ల అవగాహన లేని ప్రయత్నం వ్యర్థం కదా! మన మాతృభాష కానిది ఏది నేర్చుకోవాలన్నా... దానికి సంబంధించిన ప్రాథమిక నియమాలు తెలుసుకోవాలి....
ఇంగ్లీషు గ్రామర్ కు సంబంధించి.. అతి దిగువ స్థాయి విద్యార్థికి సైతం అర్థం అయ్యేలా కథలలో అతి సరళంగా. వివరించడం జరిగింది.
ఒక్కసారి మన ఛానల్ "ఇంగ్లీషు వెన్నెల" ను Browse చేసి.. " "కథల ద్వారా" ఇంగ్లీష్ చూడండి."
----
"When we have a headache, we take a tablet, and it goes away. But learning a language… it’s not as easy as taking a tablet. It requires continuous effort.
However, an effort without understanding the subject is wasted, right? When learning any language that’s not our mother tongue, we need to know its basic rules.
Regarding English grammar, we’ve explained it very simply in our channel through stories so that even a beginner can understand.
Take a moment to browse our channel, 'English Vennela,' and see how English is taught 'through stories.'"
#EnglishStoriesforStudents
#LearnEnglishThroughTelugu
#MoralStoriesinEnglish
#SpokenEnglishPractice
#EnglishGrammarTeluguExplanation
#Story-based EnglishLessons
#TheHonestWoodcutterStory
#EnglishLearningforBeginners
#EnglishGrammarMadeEasy
#SimpleEnglishSentencesPractice
#VocabularyBuildingTelugu
#TelugutoEnglishTranslation
#lionandmouse
#partsofspeech
#partsofsentence
#vocabulary
#syntax
#easy English
#learnEnglishthroughtelugu
personalPronouns
#easyEnglish
#Englishvennela
#spokenEnglishthrough telugu