Перейти к содержимому

Samsaaram Oka Chadarangam ||సంసారం ఒక చదరంగం|| Lyrical Video Karaoke Track || ‪@PRABHUDASMUSALIKUPPA‬

PRABHUDAS MUSALIKUPPA

0:00 / 0:00

Samsaaram Oka Chadarangam ||సంసారం ఒక చదరంగం|| Lyrical Video Karaoke Track || ‪@PRABHUDASMUSALIKUPPA‬

7 095 просмотров · 3 года назад
PRABHUDAS MUSALIKUPPA
14 тыс. подписчиков
7 095 просмотров · 3 года назад
💘@🌸🌼@💘@🌼🌸@💘 Divo Music (on behalf of Kosmik); Sony Music Publishing, SOLAR Music Rights Management, and 2 music rights societies 💘@🌸🌼@💘@🌼🌸@💘 COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976: 1. All Rights to Music Originating and No Copyright Infringement Intended. 2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS. 3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it. 4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. 💘@🌸🌼@💘@🌼🌸@💘 Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966 Follow me on Facebook:   / prabhudas.musalikuppa   Follow me on Instagram:   / prabhudasmusalikuppa   Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4... Follow me at https://www.faceclips.net/channel/UCm... 💘@🌸🌼@💘@🌼🌸@💘 చిత్రం: సంసారం ఒక చదరంగం నటీనటులు: శరత్ బాబు, రాజేంద్రప్రసాద్, సుహాసిని & గొల్లపూడి గానం: SP బాలసుభ్రమణ్యం రచన: వేటూరి సంగీతం: చక్రవర్తి 💘@🌸🌼@💘@🌼🌸@💘 PALLAVI: 💘@🌸🌼@💘@🌼🌸@💘 (S1) సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో... సాగేటి ఆటలో... ఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలో... సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం 💘@🌸🌼@💘@🌼🌸@💘 CHARANAM1: 💘@🌸🌼@💘@🌼🌸@💘 (S1) గుండెలే...బండగా... మారిపోయేటి స్వార్ధం... తల్లినీ...తాళినీ... డబ్బుతో తూచు బేరం... రక్తమే...నీరుగా... తెల్లబోయేటి పంతం... కంటికీ...మంటికీ... ఏకధారైన శోకం... తలపై విధి గీత... ఇల పైనే వెలసిందా... రాజులే... బంటుగా... మారు ఈ... క్రీడలో... జీవులే... పావులై పోవు ఈ కేళిలో... ధనమే తల్లి... ధనమే తండ్రి... ధనమే దైవమా... సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో... సాగేటి ఆటలో... ఆవేశాలు ఋణపాశాలు... తెంచే వేళలో... సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం 💘@🌸🌼@💘@🌼🌸@💘 CHARANAM2: 💘@🌸🌼@💘@🌼🌸@💘 (S1) కాలిలో...ముల్లుకీ... కంట నీరిచ్చు కన్ను... కంటిలో...నలుసు నీ... కంట కనిపెట్టు చెల్లీ... రేఖలు...గీతలు... చూడదీ రక్తబంధం... ఏ పగా...చాలదు... ఆపగా ప్రేమ పాశం... గదిలో ఇమిడేనా... మది లోపల మమకా...రం పుణ్యమే పాపమై... సాగు ఈ పోరులో... పాపకే... పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి యెదలో ప్రేమని... సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం ప్రాణాలు తీసినా... పాశాలు తీరునా... అదుపు లేదు... ఆజ్ఞ లేదు మమకారాలలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం 💘@🌸🌼@💘@🌼🌸@💘 CHARANAM3: 💘@🌸🌼@💘@🌼🌸@💘 (S2) కౌగిలే... కాపురం... కాదులే పిచ్చి తల్లీ... మల్లెల...మంచమే... మందిరం కాదు చెల్లీ... తేనెతో...దాహము... తీర్చదేనాడు పెళ్లి... త్యాగమే ఊపిరై... ఆడదయ్యేను తల్లి... కామానికి దాసోహం... కారాదే సంసారం... కాచుకో...భర్తనే... కంటి పాపాయిగా... నేర్చుకో... ప్రేమనే చంటి పాపాయిగా... మన్నించేది మనసిచ్చేది... మగడే సోదరి... సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము... ప్రేమే వేదాంతము... వయసు కాదు... వాంఛా కాదు మనసే జీవితం సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం 💘@🌸🌼@💘@🌼🌸@💘 CHARANAM4: 💘@🌸🌼@💘@🌼🌸@💘 (S2) చుక్కలు...జాబిలి... చూసి నవ్వేది కావ్యం... నింగికే...నిచ్చెన... వేసుకుంటుంది బాల్యం... తారపై...కోరిక... తప్పురా చిట్టి నేస్తం... రెక్కలే...రానిదే... ఎగరనేలేదు భ్రమరం... వినరా ఓ సుమతీ... పోరాదు ఉన్న మతి... పాత పాఠాలనే... దిద్దుకో ముందుగా... నేర్చుకో... కొత్త పాఠాలనే ముద్దుగా... నిను పెంచేది... గెలిపించేది చదువే నాయనా సంసారం ఒక చదరంగం చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో... ఈ మేఘ మాలలో... ఉరిమే మబ్బు... మెరిసే బొమ్మ చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం చెరిగిందా నీ చిరుస్వప్నం 💘@🌸🌼@💘@🌼🌸@💘 ‪@PRABHUDASMUSALIKUPPA‬ 💘@🌸🌼@💘@🌼🌸@💘