ఫిక్స్ డ్ రేట్లతో కూరగాయల Farming | Ranga Prasad
Raitu Nestham
0:00 / 0:00
ఫిక్స్ డ్ రేట్లతో కూరగాయల Farming | Ranga Prasad
12 105 просмотров · 1 год назад
Raitu Nestham
1,41 млн подписчиков
12 105 просмотров · 1 год назад
#Raitunestham #Naturalfarming #organicfarming
వ్యవసాయం పై ఆసక్తి ఉంటే .. పంటలు పండించాలన్న సంకల్పం ఎన్ని అవాంతరాలనైనా ఎదురించి ముందుకు సాగేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా చారుగొండ మండలం జూపల్లి గ్రామంలో భారీ వ్యవసాయం చేస్తున్న రంగా ప్రసాద్ గారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన.. తదుపరి అడుగు సేద్యంలో వేశారు. నిరుపయోగంగా ఉన్న నేలలను కొనుగోలు చేసి వాటిని బంగారు పంటల నిలయంగా తీర్చిదిద్దారు. కూరగాయలతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కూరగాయలకు ఓ రేటు ఫిక్స్ చేసి మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా ఏడాదంతా ఒకే ధరకి విక్రయిస్తున్నారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు.
రైతు ఫోన్ నంబర్ - Ranga Prasad @ iFARMS - 8500660012
--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • బంతి పూలు - సాగుకి అదే సరైన టైం | Marigold...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham