Перейти к содержимому

మురిసి పోకే ఓ అందమా|| Murisi Poke O Andama|| Telugu Christian Folk Song

𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛

0:00 / 0:00

మురిసి పోకే ఓ అందమా|| Murisi Poke O Andama|| Telugu Christian Folk Song

20 666 просмотров · 3 года назад
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
114 тыс. подписчиков
20 666 просмотров · 3 года назад
#gospel #jesus #faith #god #love #music #bible #christian #church #christ #prayer #worship #praise #hope #scripture #truth #christianity #jesuschrist #gospelmusic #hiphop #blessed #life #goodnews #peace #holyspirit #biblestudy #encouragement #pray #religion #bibleverse#jesus #god #love #faith #church #bible #christian #instagood #amen #christ #jesuschrist #instagram #dios #amor #mexico #hope #prayer #blessed #gospel #worship #holyspirit #america #panama #paz #honduras #pictures #pic #diosesbueno #guatemala #fé Praise the Lord మురిసిపోకే ఓ అందమా నీవు మురవబోకమ్మా అందమా ఎంత మురిసినా అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా ముసిముసి నవ్వులు అందమా నీవు నవ్వమాకమ్మా అందమా నిన్ను నమ్ముకొని అందమా...నట్టేట మునిగారే అందమా ...నీవు మురిసిబోకే ...నీవు మురువాబోకే ..ఎగసిపడకే అందమా... అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... 1.ఉదయకాలమున అందమా ఎంతో పచ్చంగ ఉంటావే అందమా మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోతావమ్మా అందమా అద్దము ముందర అందమా ఎంతో అందంగ ఉంటావే అందమా అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా పాండ్సు రుద్దిన..అందమా పాసి వాసనోస్తాదమ్మా అందమా(2) బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివoదమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... ...నీవు మురిసిబోకే ...నీవు మురువాబోకే ..ఎగసిపడకే అందమా... 2.ACలొ ఉంటే అందమా ఎంతో సక్కంగ ఉంటావే అందమా నీడకుoటే ఓ అందమా.. నిగనిగ లాడుతావందమా బ్యూటీపార్లర్ లోన అందమా ఎంత బ్యూటీగా ఉంటావే అందమా మ్యాచింగేసుకొని అందమా నీవు మనసు దోచుకుంటావందమా మరచిపోకే ఓ అందమా నీది మూడునాళ్ళముచ్చటందమా "2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... ...నీవు మురిసిబోకే ...నీవు మురువాబోకే ..ఎగసిపడకే అందమా... 3.వయసు మీద పడితే అందమా నీకు ముడతలొస్తయమ్మా అందమా స్కిన్ లైటు పెట్టిన అందమా నీ స్కిన్ను పాడైతదే అందమా షుగరొస్తే ఓ అందమా నిన్ను సూడబుద్దే కాదు అందమా చెమటవస్తే ఓ అందమా నిన్ను చీదరించుకుంటారందమా స్లిమ్ముగున్నానని అందమా నీవు చిందులేయకమ్మా అందమా"2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... ...నీవు మురిసిబోకే ...నీవు మురువాబోకే ..ఎగసిపడకే అందమా... 4.తెల్లగున్నానని అందమా తెగ మురిసిపోతున్నావే అందమా గ్లామరున్నాదని అందమా నీవు గంతులేస్తున్నావు అందమా రూపాలతోనే అందమా నీ రూపాన్ని దిద్దకే అందమా నగలేసుకోగానే అందమా నీ నడక మారిందమ్మ అందమా వద్దు వద్దు ఓ అందమా ఇది వట్టి చెత్తమ్మ అందమా"2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... ...నీవు మురిసిబోకే ...నీవు మురువాబోకే ..ఎగసిపడకే అందమా... రాలిపోతావమ్మా అందమా నీవు వాడిపోతావమ్మా అందమా నీవు ఎండిపోతావమ్మా అందమా నీవు ఆవిరైపోతావే అందమా.. .