Nannu Viduvaledayya | Official Music Vedio | Lyrics and Producer - Manoj (MJ) Mathai |
Chittem Danirory
0:00 / 0:00
Nannu Viduvaledayya | Official Music Vedio | Lyrics and Producer - Manoj (MJ) Mathai |
4 113 просмотров · 5 дн. назад
Chittem Danirory
257 подписчиков
4 113 просмотров · 5 дн. назад
నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నేను కాదనిపోయిన
వెంటాడి హత్తుకున్నావు (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2)
వందనాలయ్య యేసు వందనాలయ్య యేసు (4)
1. మొండి జీవితమే నాది మార్పుకోరనది
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2)
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరము వినలేకపోయింది (2)
అకస్మాత్తుగా నా జీవితం
అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలై చేల్లాచెదురై పోయింది (2)
॥ నీ ప్రేమ నిత్యము ॥
2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను (2)
కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించిచున్నాను (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్యవెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చేశావు
నూతన జీవం నాకిచ్చావు (2)
॥ నీ ప్రేమ నిత్యము ॥
🎵 నన్ను విడువలేదయ్యా | నీ ప్రేమ నిత్యము 🙏❤️
✝️ Telugu Christian Devotional Song | Chittem Danirory Channel
❤️ Lyrics & Producer: Manoj (MJ) Mathai
మనము దేవునికి దూరమైనా, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. మనము తప్పిపోయినా, ఆయన మనల్ని వెతికి పట్టుకుంటాడు. మన జీవితంలో చీకట్లు కమ్ముకున్నా, కన్నీళ్లతో ప్రార్థించినా, తన దివ్యమైన వెలుగుతో మనల్ని నింపి నూతన జీవితాన్ని ఇస్తాడు. ✝️🕊️
🎶 నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా…
నీ కృపలు నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్యా! ❤️
ఈ పాట మన జీవితాల్లో యేసయ్య చూపించే అంతులేని ప్రేమను, కృపను, కనికరాన్ని గుర్తుచేస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్లినా, ఆయన ప్రేమ మనల్ని తిరిగి తన దగ్గరకు నడిపిస్తుంది.
మన హృదయాలు విరిగిపోయినప్పుడు మనకు ఆదరణనిచ్చేవాడు, నిరాశలో ఉన్నప్పుడు నిరీక్షణనిచ్చేవాడు, చీకటిలో ఉన్నప్పుడు వెలుగునిచ్చేవాడు మన ప్రియమైన యేసయ్య! 🙌
🙏 ఈ పాట మీ హృదయాన్ని తాకితే:
❤️ Like చేయండి
🔔 Chittem Danirory Channel ను Subscribe చేయండి
📲 మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు Share చేయండి
💬 యేసయ్య మీ జీవితంలో చేసిన మేలులను కామెంట్లో పంచుకోండి.
✝️ Song Credits
🎼 Lyrics & Producer: Manoj (MJ) Mathai
📺 Channel: Chittem Danirory Channel
❤️ వందనాలయ్య యేసు… వందనాలయ్య యేసు! 🙌
దేవుని ప్రేమను చాటుదాం… యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం! ✝️❤️
#ChittemDaniroryChannel #ManojMJMathai #TeluguChristianSongs #TeluguWorshipSongs #JesusLove #నీప్రేమనిత్యము #TeluguChristianMusic #JesusChrist #GodsGrace #ChristianDevotionalSongs #యేసయ్య #క్రైస్తవపాటలు #PraiseAndWorship
నన్ను విడువలేదయ్యా, నీ ప్రేమ నిత్యము, Manoj MJ Mathai, Chittem Danirory Channel, Telugu Christian Songs, Telugu Christian Devotional Songs, Telugu Worship Songs, Telugu Jesus Songs, Latest Telugu Christian Songs, Telugu Gospel Songs, Christian Songs Telugu, Jesus Love Songs Telugu, Telugu Praise and Worship, Yesu Songs Telugu, Yesu Prema, Yesu Krupa, దేవుని ప్రేమ, యేసయ్య పాటలు, తెలుగు క్రైస్తవ పాటలు, యేసు ప్రేమ పాటలు, క్రైస్తవ భక్తి పాటలు, తెలుగు ఆరాధన పాటలు, నీ కృప నన్ను విడువదు, Jesus Love, God's Grace, Christian Worship Songs, Telugu Christian Music, Telugu Gospel Music, Christian Devotional Music, Manoj Mathai Songs