Перейти к содержимому

నన్ను విడువలేదయ్యా నేను పారిపోయిన #yesu #jesus #trending #christianmusic

God's Grace Channel

0:00 / 0:00

నన్ను విడువలేదయ్యా నేను పారిపోయిన #yesu #jesus #trending #christianmusic

6 951 просмотр · 4 дня назад
God's Grace Channel
349 подписчиков
6 951 просмотр · 4 дня назад
నను విడువలేదయ్యా నేను పారిపోయిన వెదకినన్ను పట్టుకున్నావు నీకుదూరమైనను నిను కాదనిపోయినా వెంటాడి హత్తుకున్నావు నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా మొండిజీవితమేనాది మార్పుకోరనిది అహంకారమెనాలో అలలై పొంగుచుండెను అన్నీ ఉన్నాయన్నా గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది నా హృదయం ముక్కలుగా చెల్లాచేదురైపోయింది నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని మొరపెట్టి ప్రార్థించుచున్నాను ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్య వెలుగులతో నను నింపెవు నా స్థితిగతులే మార్చేసావు నూతన జీవం నాకిచ్చావు నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా #jesus #Christ #trending