Перейти к содержимому

ఆటిజం అంటే ఏంటి? Pregnancyలో తెలుసుకోవచ్చా? Complete Cure ఉందా? ఏ Ageలో ఎలా గుర్తించాలి?

Parvathi Ponnada

0:00 / 0:00

ఆటిజం అంటే ఏంటి? Pregnancyలో తెలుసుకోవచ్చా? Complete Cure ఉందా? ఏ Ageలో ఎలా గుర్తించాలి?

57 701 просмотр · 1 мес. назад
Parvathi Ponnada
2,15 тыс. подписчиков
57 701 просмотр · 1 мес. назад
ఆటిజం అంటే ఏంటి? అసలు పిల్లల్లో Autismని ఎలా గుర్తించాలి? 🤔 Pregnancyలోనే autismని తెలుసుకోవచ్చా? Autismకి complete cure ఉందా? 0–12 monthsలో ఏ signs గమనించాలి? 1–2 yearsలో ఎలాంటి behaviours కనిపించవచ్చు? 2–5 yearsలో social interaction, speech, repetitive behaviours ఎలా ఉండొచ్చు? Teenageలో ఎలాంటి challenges రావచ్చు? ఈ వీడియోలో ఇవన్నీ చాలా simple examplesతో explain చేశాను. ❤️ ఒక్కటి రెండు symptoms కనిపించాయని వెంటనే autism అని నిర్ణయించకండి. ప్రతి child different. మీ child development గురించి genuine concern ఉంటే pediatrician లేదా developmental specialistని సంప్రదించండి. ఈ వీడియో autism awareness కోసం మాత్రమే. ఇది medical diagnosis కాదు. మీకు ఈ video usefulగా అనిపిస్తే Like 👍 Share ↗️ & Subscribe ❤️ చేయండి. #AutismAwareness #Autism #ఆటిజం #AutismInTelugu #AutismSigns #AutismParents #ChildDevelopment #EarlyIntervention #AutismSpectrum #ParentingTelugu #TeluguYouTube #ParvathiDiaries