దొండకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే అన్నం మొత్తం తినేస్తారు! Dhondakaya Roti Pachadi !
Mana illu mana vanta
0:00 / 0:00
దొండకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే అన్నం మొత్తం తినేస్తారు! Dhondakaya Roti Pachadi !
444 просмотра · 5 дн. назад
Mana illu mana vanta
779 подписчиков
444 просмотра · 5 дн. назад
దొండకాయ రోటి పచ్చడి - పల్లెటూరి రుచి | Dondakaya Roti Pachadi in Telugu
ఈరోజు మనం రోలు రోకలిలో దంచి చేసే ఘుమఘుమలాడే దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు!
కావాల్సిన పదార్థాలు:
దొండకాయలు - 250గ్రా, ఎండు మిరపకాయలు - 6, వెల్లుల్లి రెబ్బలు - 8, జీలకర్ర - 1 స్పూన్, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, కరివేపాకు, తాలింపు కోసం ఆవాలు, మినప్పప్పు, నూనె
తయారీ విధానం పూర్తిగా వీడియోలో చూడండి.
నచ్చితే LIKE, SHARE & SUBSCRIBE చేయండి 🙏
#dondakayarotipachadi #dondakayapachadi #rotipachadi #andhrapachallu #teluguvantalu #villagecooking #rolurokkali #ivygourdchutney #traditionalandhrafood