దొండకాయ ఉల్లి మసాలా కారం 😋🔥 | Dondakaya Ullikaram Recipe In Telugu Viviktha Cooking
VIVIKTHA COOKING
0:00 / 0:00
దొండకాయ ఉల్లి మసాలా కారం 😋🔥 | Dondakaya Ullikaram Recipe In Telugu Viviktha Cooking
143 просмотра · 2 нед. назад
VIVIKTHA COOKING
495 подписчиков
143 просмотра · 2 нед. назад
👉 : • వెజ్ పొటాటో టిక్కీస్ ఒక్కసారి ఇలా చేయండి 😍...
హాయ్ ఫ్రెండ్స్! ❤️ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్.
ఈరోజు మనం ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఘాటైన మసాలాతో, చింతపండు రుచితో చేసే ఈ దొండకాయ కూర వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. 😍
ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఈ దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ❤️
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం వివిక్తా కుకింగ్ ఛానల్‌ను Subscribe చేసుకుని పక్కనే ఉన్న Bell Icon 🔔 నొక్కండి.
మీ ఆదరణకు ధన్యవాదాలు! ❤️
#DondakayaUllikaram #DondakayaCurry #IvyGourdRecipe #TeluguRecipes #VivikthaCooking #AndhraRecipes #VillageStyleCooking