మిరప పంటకు నికిత ఆయిల్ AHG మందు వాడాను Nikita Oil AHG for Chilli Crop @MalleshAdla
Mallesh Adla
0:00 / 0:00
మిరప పంటకు నికిత ఆయిల్ AHG మందు వాడాను Nikita Oil AHG for Chilli Crop @MalleshAdla
1 196 просмотров · 4 дня назад
Mallesh Adla
286 тыс. подписчиков
1 196 просмотров · 4 дня назад
మిరప పంటకు నికిత ఆయిల్ AHG మందు వాడాను Nikita Oil AHG for Chilli Crop @MalleshAdla
#chillifarming #mirapasagu #malleshadla
గిరి కొత్తపల్లి గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మల్లారెడ్డి గారు రెండు సంవత్సరాల్లో మిరప సాగు చేస్తున్నారు మిరప పంటలో అన్ని రకాల తెగుళ్ళకు నికిత ఆయిల్స్ వారి ఏ జి హెచ్ అనే ఫెర్టిలైజర్ వాడానని, ఇప్పటికీ రెండు డోసులు ఇచ్చాను అని ఇలా 10 డోసుల వరకు నా పంటలో ఇచ్చుకునే అవకాశం ఉందని రైతు మల్లారెడ్డి గారు వారి యాజమాన్య పద్ధతులు వర్షాబా పరిస్థితిలో వారు నీరు ఏ విధంగా తీసుకున్నారు పంట ఏ విధంగా ఉంది మరి ఈసారి ఎంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను మొత్తం మనతో పంచుకోవడం జరిగింది.
#నిఖితఆయిల్స్ #rangareddydistrict #మిరపపంట
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
గమనిక :-
------------
ఈ వీడియోలో రైతు మల్లారెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి మీరు వాడాలనుకున్న వాళ్లు అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని తీసుకోవాలి వీడియోను చూసి తెలుసుకుంటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీకు వచ్చే ఫలితాలను మేము బాధ్యులం కాదు.