Перейти к содержимому

ఖర్చు తక్కువ, రిజల్ట్ బాగుంది shaurya36 for chilli farming ‪@MalleshAdla‬

Mallesh Adla

0:00 / 0:00

ఖర్చు తక్కువ, రిజల్ట్ బాగుంది shaurya36 for chilli farming ‪@MalleshAdla‬

1 581 просмотр · 2 нед. назад
Mallesh Adla
285 тыс. подписчиков
1 581 просмотр · 2 нед. назад
ఖర్చు తక్కువ, రిజల్ట్ బాగుంది shaurya36 for chilli farming ‪@MalleshAdla‬ #chillifarming #chillifarmer #malleshadla ఈ వీడియోలో మిరప సాగు చేస్తున్న రైతు మిరప సాగులో శౌర్య 36ను ఉపయోగించడం వల్ల వచ్చిన రిజల్ట్ అది, ఎన్నిసార్లు వాడాలి ఎక్కడినుంచి తీసుకొచ్చాను అనే వివరాలతో పాటు,, మిర్చి పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్ని రోజులకు మిర్చి పంటలు వేయడం జరిగింది అని వివరాలను మనకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రైతు పంట అనేది మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంది కాండం బాగుంది స్టెమ్స్ చాలా బాగున్నాయని మనకు తెలియజేయడం జరిగింది. #mirapasagu #mahabubabad #shaurya36 ●Channel link:-   / @malleshadla   ●Instagram link:-  / mallesh.adla   ●Facebook link:-  / mallesh.adla  | గమనిక :-- ------------- ఈ వీడియోలు రైతు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా రైతు వ్యక్తిగతమైనవి ఎవరైనా వాడాలనుకుంటే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవలసిందిగా మనవి వీడియోలు చూసి, చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీకు వచ్చే ఫలితాలకు బాధ్యత కాదు.