9 రకాల cc కెమెరాలు CC cameras for farmers @MalleshAdla
Mallesh Adla
0:00 / 0:00
9 రకాల cc కెమెరాలు CC cameras for farmers @MalleshAdla
92 223 просмотра · 2 мес. назад
Mallesh Adla
285 тыс. подписчиков
92 223 просмотра · 2 мес. назад
9 రకాల cc కెమెరాలు CC cameras for farmers @MalleshAdla
#solarcccamera #bestsolarcameraforfarm #malleshadla
ఈ వీడియోలో బెంగళూరు సిటీ లో ఉన్న Energy Efficient lights కంపెనీ నుండి సురక్ష ఐ సోలార్ కెమెరాస్ వాటిలోని రకాలు వాటి యొక్క ధరలు చెప్పడం జరిగింది దానితోపాటు ఈ కెమెరాస్ ఎవరెవరికి అవసరమైతే వివరాలను కూడా పూర్తిగా ఈ కంపెనీకి సంబంధించి అరవిందు గారు మనకు తెలియజేయడం జరిగింది.
#bangalore #bestcctvcamera #dairyfarmcameras
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
గమనిక :-
----------
ఈ వీడియోలో సురక్ష ఐ సోలార్ కెమెరాస్ గురించి అరవింద్ గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా సిసి కెమెరాస్ తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ కు మీ అవసరాన్ని బట్టి తీసుకోవాల్సిందిగా మనవి వీడియోని చూసి తీసుకుంటే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలు మేము బాధ్యులం కాదు.