Job Postings ఉన్నాయి, Calls లేవు — అసలు ఏం జరుగుతోంది?
Lucky Techzone
0:00 / 0:00
Job Postings ఉన్నాయి, Calls లేవు — అసలు ఏం జరుగుతోంది?
17 150 просмотров · 5 дн. назад
Lucky Techzone
156 тыс. подписчиков
17 150 просмотров · 5 дн. назад
For career guidance: https://luckyithub.com/career-guidance/
for interview preparation contact : luckyithub@gmail.com
fresher's job website Link: https://luckyithub.com/
linkedin Link: / lucky-tech-world
Hiring పెరుగుతోందని news చెబుతోంది, portals లో postings కనిపిస్తున్నాయి — మరి offers ఎందుకు రావట్లేదు? ఈ video లో ఆ gap వెనక ఉన్న 6 కారణాలు explain చేశాను: posting అంటే open position కాదని, approval layers ఎలా ఆపుతాయి, 82% employers skilled talent దొరకట్లేదని చెప్పడం వల్ల positions ఎలా months తరబడి open గా ఉంటాయి, internal మరియు referral queue, పొడవైన interview process, మరియు consultancy pipeline problem. చివర్లో మీరు ఏం చేయాలో 4 practical points ఇచ్చాను.
గమనిక: Hiring indexes job postings మరియు recruiter searches ని track చేస్తాయి, actual hires ని కాదు.
#JobSearch #Hiring2026 #ITJobs #JobSeekers #ITCareersTelugu #TeluguTech