Contract Role vs Permanent — ఇప్పుడు ఏది Better?
Lucky Techzone
0:00 / 0:00
Contract Role vs Permanent — ఇప్పుడు ఏది Better?
9 928 просмотров · 2 нед. назад
Lucky Techzone
156 тыс. подписчиков
9 928 просмотров · 2 нед. назад
For career guidance: https://luckyithub.com/career-guidance/
for interview preparation contact : luckyithub@gmail.com
fresher's job website Link: https://luckyithub.com/
linkedin Link: / lucky-tech-world
Contract job offer వచ్చిందా, C2H role offer చేశారా? తీసుకోవాలా వద్దా? ఈ video లో contract roles ఎందుకు పెరుగుతున్నాయో explain చేశాను, అలాగే Pure Contract, C2H, మరియు Payroll Company Employee — ఈ మూడింటి మధ్య తేడా చెప్పాను. ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు ఆలోచించాలి — రెండు sides చెప్పాను. చివరగా offer accept చేసే ముందు తప్పకుండా అడగాల్సిన 5 questions ఇచ్చాను — payroll, duration, PF మరియు benefits, C2H conversion criteria, relieving letter.
📌 గమనిక: Contract terms company ని బట్టి మారతాయి. Offer letter పూర్తిగా చదవండి, అవసరమైతే ఒక అనుభవజ్ఞుడితో discuss చేయండి.
#ContractJob #C2H #ITJobs #JobOffer #ITCareersTelugu #TeluguTech