Перейти к содержимому

//తెల్లారతమే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి/ డైలీ ఛలో ఛలో అని అక్క చెల్లెలం అందరం #vlog#dailroutine

Krishnaveni Godavari vlogs

0:00 / 0:00

//తెల్లారతమే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి/ డైలీ ఛలో ఛలో అని అక్క చెల్లెలం అందరం #vlog#dailroutine

827 просмотров · 8 дн. назад
Krishnaveni Godavari vlogs
593 подписчика
827 просмотров · 8 дн. назад
హాలో అండి అందరకి నమస్కారం 🙏 ఈ రోజు ఈ వీడియో లో నేను ఒక పల్లెటూరి ఇల్లాలుగా ఉదయం చేసుకునే పనులు 5.30 నిద్ర లేచిన తరువాత బయట ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి అంట్లు అన్ని తోమేసుకున్న తరువాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట అయితే చేసాను తరువాత జొన్నలని అయితే చెరిగి రాళ్ళని అయితే ఏరేసాను ఈ పనులు అన్ని కూడా ఈ వీడియో లో చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి🙏🙏🙏🙏 KrishnaveniGodavarivlogs చానెల్ ni సబ్స్క్రయిబ్ చేసుకోండి 🙏🙏🙏🙏🙏🙏 #vlog #Dailyroutine #KrishnaveniGodavarivlogs