Перейти к содержимому

"తోడికోడళ్ళు"లోని ఈ పాట ఎవరి ఆలోచన ? #akkineninageswararao #oldtelugumoviesongs

Radio Rambabu

0:00 / 0:00

"తోడికోడళ్ళు"లోని ఈ పాట ఎవరి ఆలోచన ? #akkineninageswararao #oldtelugumoviesongs

28 149 просмотров · 1 месяц назад
Radio Rambabu
9,45 тыс. подписчиков
28 149 просмотров · 1 месяц назад
తోడికోడళ్ళు సినిమా మొత్తం అయిపోయాక వచ్చిన ఆలోచన " కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిచానా" పాట.ఆదుర్తి,దుక్కిపాటి కలిసి ఒక పాట ఉండాలని ఆలోచించారు. చాలామంది అది శ్రీశ్రీ రాశాడనుకుంటారు కానీ అది నిజం కాదు. ఈ వీడియోలో ఆ పాట గురించిన నేపథ్యం చూడొచ్చు.please subscribe to #radiorambabu channel for more such videos. #akkineni #savitri #srisri #atreya #mastervenu #adurti #dukkipati #thodikodallu #jaggaiah #relangi #kannamba #svrangarao