ఏపీకి గుండెకాయలైన ఆ మూడు నగరాలపైనే మూడు పార్టీ కన్ను
The Federal Andhra Pradesh
0:00 / 0:00
ఏపీకి గుండెకాయలైన ఆ మూడు నగరాలపైనే మూడు పార్టీ కన్ను
123 просмотра · 19 ч назад
The Federal Andhra Pradesh
54,2 тыс. подписчиков
123 просмотра · 19 ч назад
ఏపీకి గుండెకాయలైన ఆ మూడు నగరాలపైనే మూడు పార్టీ కన్ను
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవడంతో కీలక నగరాల మేయర్ పీఠాలపై రాజకీయ పార్టీల దృష్టి పడింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో మేయర్ పదవులను దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు తమ తమ లెక్కలు వేసుకుంటున్నాయి.
జనసేన పలు కార్పొరేషన్లపై ఆసక్తి చూపుతుండగా, బీజేపీ కూడా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ మేయర్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది? ఏ పార్టీకి ఏ నగరం దక్కవచ్చు? మిత్రపక్షాల మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే మేయర్ అభ్యర్థులపై అధికారిక ఖరారు ఇంకా రావాల్సి ఉంది.#AndhraPradesh #APPolitics #LocalBodyElections #Vijayawada #Visakhapatnam #Tirupati #TDP #JanaSena #BJP #MayorRace #MunicipalElections #ChandrababuNaidu #PawanKalyan #PoliticalNews #TeluguNews
తాజా వార్తల కోసం The Federal యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : https://play.google.com/store/apps/de...
For More News Updates
► The Federal Andhra Pradesh Web : https://andhrapradesh.thefederal.com/
►Subscribe to The Federal Andhra Pradesh Live: / @thefederalandhrapradesh
► Like us on Facebook: / thefederal.ap
► Follow us on Instagram: / thefederal_ap
► Follow us on Twitter: https://x.com/TheFederal_AP