మౌనమే మానసిక శాంతికి ప్రత్యక్ష ప్రమాణం.... Bk spiritual telugu varadan podcast
BK Spiritual Telugu
0:00 / 0:00
మౌనమే మానసిక శాంతికి ప్రత్యక్ష ప్రమాణం.... Bk spiritual telugu varadan podcast
2 065 просмотров · 7 дн. назад
BK Spiritual Telugu
3,94 тыс. подписчиков
2 065 просмотров · 7 дн. назад
వరదానము:-మీ ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేసే శ్రేష్ఠ భాగ్యశాలి భవ
ఏ విషయాన్ని అయినా స్పష్టము చేసేందుకు అనేక రకాల ఋజువులు ఇవ్వడము జరుగుతుంది. కానీ అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము అనగా మీరు ఎవరో, ఎవరికి చెందినవారో, వారి స్మృతిలో ఉండటము. ఏ పిల్లలైతే తమ యథార్థమైన మరియు అనాది స్వరూపములో స్థితులై ఉంటారో, వారే తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు నిమిత్తులు. వారి భాగ్యాన్ని చూసి భాగ్యాన్ని తయారుచేసేవారి స్మృతి స్వతహాగా వస్తుంది.
స్లోగన్:-తమ దయాదృష్టి ద్వారా ప్రతి ఆత్మను పరివర్తన చేసేవారే పుణ్యాత్ములు.