Перейти к содержимому

విఘ్నాలను జయించే మార్గం.... Bk Telugu spiritual vardan podcast

BK Spiritual Telugu

0:00 / 0:00

విఘ్నాలను జయించే మార్గం.... Bk Telugu spiritual vardan podcast

1 897 просмотров · 4 дня назад
BK Spiritual Telugu
3,89 тыс. подписчиков
1 897 просмотров · 4 дня назад
వరదానము:-మీ స్వరూపము ద్వారా భక్తులకు ప్రకాశ కిరీటాన్ని సాక్షాత్కారము చేయించే ఇష్టదేవ భవ ఎప్పటినుండైతే మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారో, పవిత్రతా ప్రతిజ్ఞను చేసారో, దానికి రిటర్న్ లో మీకు ప్రకాశ కిరీటము ప్రాప్తించింది. ఈ ప్రకాశ కిరీటము ఎదురుగా రత్నజడిత కిరీటము అసలేమీ కాదు. ఎంతెంతగా సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో, అంతగా ఈ ప్రకాశ కిరీటము స్పష్టమవుతూ ఉంటుంది మరియు ఇష్టదేవుని రూపములో భక్తుల ఎదురుగా ప్రత్యక్షమవుతూ ఉంటారు. స్లోగన్:-సదా బాప్ దాదా ఛత్రఛాయ లోపల ఉన్నట్లయితే విఘ్న-వినాశకులుగా అవుతారు.