Перейти к содержимому

కన్న తల్లి చేర్చునట్లు || Kanna Thalli Cherchunatlu || Betty Sandesh

NEETHI RAJYAM

0:00 / 0:00

కన్న తల్లి చేర్చునట్లు || Kanna Thalli Cherchunatlu || Betty Sandesh

23 046 просмотров · 4 года назад
NEETHI RAJYAM
20,7 тыс. подписчиков
23 046 просмотров · 4 года назад
Song lyrics:-- కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2) ||కన్న|| చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును (2) ||కన్న|| నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2) ||కన్న|| చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2) ||కన్న||