Перейти к содержимому

Fish లేకుండా ఇంటికి వెళ్లేదేలే… కానీ Last లో! 😱🎣 | #viralvideo #food

Wild360

0:00 / 0:00

Fish లేకుండా ఇంటికి వెళ్లేదేలే… కానీ Last లో! 😱🎣 | #viralvideo #food

1 279 просмотров · 1 мес. назад
Wild360
535 подписчиков
1 279 просмотров · 1 мес. назад
గత కొన్ని fishing trips నుంచి luck అస్సలు కలిసి రావడం లేదు 😅 అందుకే ఈసారి boat launch చేసేటప్పుడే ఒక decision తీసుకున్నా — Fish పట్టకుండా ఇంటికి వెళ్లేది లేదు! అవసరమైతే Boat లోనే పడుకుంటా 😂🎣 ఈ trip ఇంకా special ఎందుకంటే ఇది ఈ season లో నా last crab pot drop కూడా. 🦀 Fishing కోసం water లోకి వెళ్లిన తర్వాత finally మన luck మారిందా లేదా అనేది video లో చూడండి 😱🎣 తర్వాత ఒక beautiful island దగ్గర boat ఆపి explore చేశాం. Fallen trees, mountains, water views అన్నీ cinematic గా ఉన్నాయి. అక్కడ కొంచెం outdoor cooking చేసి nature ని enjoy చేశాం. 🌲🏔️🔥 Cooking చేసిన fish ఇంటి నుంచి తీసుకెళ్లింది — ఈ trip లో catch చేసిన fish కాదు. చివర్లో crab pots retrieve చేయడానికి తిరిగి వెళ్లాం... అక్కడ జరిగినది మాత్రం ఈ trip కి ఇంకో surprise. 🦀😂 ఈ adventure మధ్యలో నా future dream గురించి కూడా కొంచెం share చేశాను — city life కంటే nature కి ఇంకా దగ్గరగా, someday పెద్ద land తీసుకొని more independent/off-grid lifestyle try చేయాలని ఎందుకు అనిపిస్తుందో. Boating + Fishing + Crabbing + Island Exploring + Outdoor Cooking + Washington Nature — ఈ trip నాకు చాలా memorable experience. Video నచ్చితే Like 👍 Comment ❤️ & Subscribe చేసి Village Vibes Telugu USA ని support చేయండి. 🙏 #TeluguVlogs #Fishing #Boating #Crabbing #OutdoorCooking #Washington #TeluguUSA #VillageVibesTeluguUSA 🌾 Village Vibes Telugu USA — Telugu channel about real country life in America. Fishing, gardening, farming, DIY, camping and everything about rural life in USA — explained in Telugu! అమెరికాలో village life గురించి తెలుగులో చెప్తాను — fishing, gardening, farming, DIY అన్నీ! 📌 Subscribe చేయండి మరిచిపోకండి! 🔔 Bell icon నొక్కండి — every video కి notify అవుతారు!