అడవి మధ్యలో ఒక్క రాత్రి! 🏕️ | Overnight Tent Camping & Cooking #food #viralvideo
Wild360
0:00 / 0:00
అడవి మధ్యలో ఒక్క రాత్రి! 🏕️ | Overnight Tent Camping & Cooking #food #viralvideo
2 479 просмотров · 8 дн. назад
Wild360
535 подписчиков
2 479 просмотров · 8 дн. назад
అమెరికా అడవిలో Overnight Tent Camping! 🏕️🌲 Beautiful forest campsite, outdoor cooking, and a peaceful night surrounded by nature!
ఈసారి Washington లోని Scenic Beach State Park లో overnight tent camping చేశాం. అడవి మధ్యలో tent setup చేసి, delicious grilled prawns 🍤🔥 prepare చేసుకున్నాం.
రాత్రి చీకట్లో woods లో walk, beach exploration, overnight timelapse, మరుసటి రోజు morning coffee ☕ — ఇలా మా camping adventure ఎలా సాగిందో ఈ వీడియోలో చూడండి!
మీకు America లో Camping, Outdoor Cooking, Fishing, Boating మరియు Nature Adventures ఇష్టమైతే Wildman360 ని Subscribe చేసుకోండి! ❤️
మీరు ఎప్పుడైనా forest లో overnight camping చేశారా? Comments లో చెప్పండి! 👇
#OvernightCamping #TentCamping #CampingUSA #TeluguVlogs #OutdoorCooking