1 KG బియ్యంతో హోటల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర 😋 | పక్కా కొలతలతో Lemon Rice Recipe | Nimmakaya Pulihora
Amma Chethi Kammani Ruchulu
0:00 / 0:00
1 KG బియ్యంతో హోటల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర 😋 | పక్కా కొలతలతో Lemon Rice Recipe | Nimmakaya Pulihora
43 206 просмотров · 16 ч назад
Amma Chethi Kammani Ruchulu
342 тыс. подписчиков
43 206 просмотров · 16 ч назад
ఒక కేజీ నిమ్మకాయ పులిహోర – కావలసిన పదార్థాలు
Ingredients – 1 Kg Lemon Rice
బియ్యం (Rice) – 1 Kg
నిమ్మకాయలు (Lemons) – 1 Dozen (100 ml juice)
నూనె (Oil) – 80 Grams
పచ్చిమిర్చి (Green Chillies) – 100 Grams
ఉప్పు (Salt) – 2 Tablespoons
పల్లీలు (Peanuts) – 100 Grams
పచ్చిశనగపప్పు (Chana Dal) – 2 Tablespoons
మినప్పప్పు (Urad Dal) – 2 Tablespoons
ఆవాలు (Mustard Seeds) – 1 Tablespoon
జీలకర్ర (Cumin Seeds) – 1 Tablespoon
ఇంగువ (Asafoetida) – 1 Teaspoon
ఎండుమిర్చి (Dry Red Chillies) – 10 Grams
కరివేపాకు (Curry Leaves) – 6 Sprigs
తాలింపు కోసం నీళ్లు (Water for Tempering) – 2 Tablespoons
అన్నం ఉడికించడానికి నీళ్లు (Water for Cooking Rice) – 4 Litres
🍋 హోటల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర – 1 KG బియ్యంతో పక్కా కొలతల్లో!
ఈరోజు వీడియోలో ఒక కేజీ బియ్యంతో ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించాను.
ప్రతి పదార్థాన్ని సరైన కొలతల్లో తీసుకుంటే పులిహోర మంచి రంగు, రుచి, పులుపుతో అద్భుతంగా వస్తుంది. పండుగలకైనా, ఫంక్షన్లకైనా, ఇంట్లో చేసుకోవడానికైనా ఈ కొలతలు ఉపయోగపడతాయి.
వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఇదే పద్ధతిలో నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️
Recipe: Hotel Style Lemon Rice
Quantity: 1 KG Rice
lemon rice, lemon rice recipe, hotel style lemon rice, nimmakaya pulihora, nimma pulihora recipe, lemon pulihora, chitrannam recipe, south indian recipes, andhra recipes, telugu recipes, 1kg lemon rice, lemon rice 1kg measurements, perfect lemon rice recipe, temple style pulihora, festival recipes, easy lunch recipes, traditional recipes, cooking recipes, homemade lemon rice, pulihora recipe
#LemonRice #NimmakayaPulihora #HotelStyle #LemonRiceRecipe #AndhraRecipes #TeluguRecipes #SouthIndianFood #Pulihora