🎵 రేయి పగలు నీ పద సేవే | Reyi Pagalu | Telugu Christian Worship Song ✝️ | Balavari Samson
Balavari Gospel Studio и ещё 2
0:00 / 0:00
🎵 రేయి పగలు నీ పద సేవే | Reyi Pagalu | Telugu Christian Worship Song ✝️ | Balavari Samson
26 791 просмотр · 3 мес. назад
Balavari Gospel Studio и ещё 2
26 791 просмотр · 3 мес. назад
jesus songs telugu | Telugu Christian songs | christian songs telugu | telugu worship songs | Telugu Christian worship songs | jesus telugu songs
🙏 Watch, be blessed, and subscribe:
[ / @balavarisamson-official ]( / @balavarisamson-official )
━━━━━━━━━━━━━━━
🎵 రేయి పగలు నీ పద సేవే
(Reyi Pagalu Nee Pada Seve)
━━━━━━━━━━━━━━━
This Telugu Christian worship song declares God as our refuge, rock, fortress, and eternal hope. Inspired by the Psalms, it encourages believers to trust in the Lord and worship Him day and night.
May this song strengthen your faith and draw you closer to Jesus Christ. ✝️
━━━━━━━━━━━━━━━
🎼 SONG DETAILS
━━━━━━━━━━━━━━━
✍️ Writer : Bro Janumula Jaya Rao Garu
Composer: Bro. J. L. Benny Garu
🎼 Music:
Balavari Gospel Studio
🎬 Video:
Balavari Gospel Studio
రేయి పగలు నీ పద సేవే
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడవీవే
నాదు కోట కొండయు నీవే
పరమపురిలో వరద నిరతం
దూత గణములు స్తుతులను సల్పి
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
పూజనొందే దేవుడవీవే
నరులనమ్ముట కంటే నిజముగా
నీదు చరణం శరణం దేవా
రాజులను ధర నమ్ముట కంటే
రాజరాజవు నాకాశ్రయము
మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్లా లేపేవాడవు
మృత్యువును మృతి చేసితివీవు
సాటిలేని దేవుడవీవే
━━━━━━━━━━━━━━━
📖 Key Scriptures
━━━━━━━━━━━━━━━
Psalm 18:2
Psalm 118:8-9
Isaiah 6:3
Revelation 4:8
John 11:25
1 Corinthians 15:54-57
━━━━━━━━━━━━━━━
📺 Connect With Us
━━━━━━━━━━━━━━━
▶️ YouTube:
[ / @balavarisamson-official ]( / @balavarisamson-official )
👍 Facebook:
[https://fb.com/balavari](https://fb.com/balavari)
📞 Contact:
+91 9603511100
🔔 Like | Share | Comment | Subscribe
#ReyiPagalu
#TeluguChristianSongs
#TeluguWorshipSong
#ChristianSongsTelugu
#JesusSongsTelugu
#TeluguChristianMusic
#BroJLBenny
#BalavariSamson
#PraiseAndWorship
#BalavariGospelStudio